Understanding the Wisdom of Muamalah in Islam: Selections from the Hadith, Part 2 of 22025-12-16జ్ఞాన పదాలువివరాలుడౌన్లోడ్ Docxఇంకా చదవండి"అల్-బఖరహ్ అధ్యాయంలోని వడ్డీకి సంబంధించిన ఆయతులు అవతరించిన తర్వాత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మసీదుకు వెళ్లి వాటిని ప్రజలకు చదివి వినిపించారు, తరువాత ఆయన మత్తు కలిగించే మద్యం వ్యాపారం చేయడాన్ని నిషేధించారు."